Gautam Gambhir and Yuvraj Singh engage in fun banter over throwback photo
#GautamGambhir
#YuvrajSingh
#Teamindia
#ShahidAfridi
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే యువీ.. తాను క్రికెట్ ఆడే రోజులను తాజాగా గుర్తుచేసుకున్నాడు. మాజీ ఓపెనర్, ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్‌తో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నాడు. గంభీర్ మైదానంలో గొడవకుదిగే ప్రతిసారీ తాను ఆపేవాడినని యువరాజ్ పేర్కొన్నాడు. విషయంలోకి వెళితే...